మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 43 – నారాయణీయం త్రిచత్వారింశదశకమ్


త్రిచత్వారింశదశకమ్ (43) – తృణావర్తవధమ్

త్వామేకదా గురుమరుత్పురనాథ వోఢుం
గాఢాధిరూఢగరిమాణమపారయన్తీ |
మాతా నిధాయ శయనే కిమిదం బతేతి
ధ్యాయన్త్యచేష్టత గృహేషు నివిష్టశఙ్కా || 43-1 ||

తావద్విదూరముపకర్ణితఘోరఘోష-
వ్యాజృంభిపాంసుపటలీపరిపూరితాశః |
వాత్యావపుః స కిల దైత్యవరస్తృణావ-
ర్తాఖ్యో జహార జనమానసహారిణం త్వామ్ || 43-2 ||

ఉద్దామపాంసుతిమిరాహతదృష్టిపాతే
ద్రష్టుం కిమప్యకుశలే పశుపాలలోకే |
హా బాలకస్య కిమితి త్వదుపాన్తమాప్తా
మాతా భవన్తమవిలోక్య భృశం రురోద || 43-3 ||

తావత్స దానవవరోఽపి చ దీనమూర్తి-
ర్భావత్కభారపరిధారణలూనవేగః |
సఙ్కోచమాప తదను క్షతపాంసుఘోషే
ఘోషే వ్యతాయత భవజ్జననీనినాదః || 43-4 ||

రోదోపకర్ణనవశాదుపగమ్య గేహం
క్రన్దత్సు నన్దముఖగోపకులేషు దీనః |
త్వాం దానవస్త్వఖిలముక్తికరం ముముక్షు-
స్త్వయ్యప్రముఞ్చతి పపాత వియత్ప్రదేశాత్ || 43-5 ||

రోదాకులాస్తదను గోపగణా బహిష్ఠ-
పాషాణపృష్ఠభువి దేహమతిస్థవిష్ఠమ్ |
ప్రైక్షన్త హన్త నిపన్తమముష్య వక్ష-
స్యక్షీణమేవ చ భవన్తమలం హసన్తమ్ || 43-6 ||

గ్రావప్రపాతపరిపిష్టగరిష్ఠదేహ-
భ్రష్టాసుదుష్టదనుజోపరి ధృష్టహాసమ్ |
ఆఘ్నానమంబుజకరేణ భవన్తమేత్య
గోపా దధుర్గిరివరాదివ నీలరత్నమ్ || 43-7 ||

ఏకైకమాశు పరిగృహ్య నికామనన్ద-
న్నన్దాదిగోపపరిరబ్ధవిచుంబితాఙ్గమ్ |
ఆదాతుకామపరిశఙ్కితగోపనారీ-
హస్తాంబుజప్రపతితం ప్రణుమో భవన్తమ్ || 43-8 ||

భూయోఽపి కిన్ను కృణుమః ప్రణతార్తిహారీ
గోవిన్ద ఏవ పరిపాలయతాత్సుతం నః |
ఇత్యాది మాతరపితృప్రముఖైస్తదానీం
సమ్ప్రార్థితస్త్వదవనాయ విభో త్వమేవ || 43-9 ||

వాతాత్మకం దనుజమేవమయి ప్రధూన్వన్
వాతోద్భవాన్మమ గదాన్కిము నో ధునోషి |
కిం వా కరోమి పురనప్యనిలాలయేశ
నిశ్శేషరోగశమనం ముహురర్థయే త్వామ్ || 43-10 ||

ఇతి త్రిచత్వారింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.